Top 20 Republic Day Wishes In Telugu | గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Hello friends, are you looking for Republic Day Wishes in Telugu, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు then you are at the right page. Here you will also find Happy Republic Day Wishes In Telugu and more.

Republic Day Wishes In Telugu

Republic Day Wishes In Telugu
Republic Day Wishes In Telugu

ప్రజాసత్తాక దినోత్సవ శుభాకాంక్షలు! ఇది ఒక రాష్ట్రం ఉత్సవం, ఒక అభిమాన భరిత దినం. మన దేశానికి ఎప్పటికాలం అమూల్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ రాజ్యానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! మన స్వాతంత్ర్య స్వీకరించిన దినంలో మనం ఎక్కువ అభిమానించిన అత్యుత్తమ దేశం.

అపార త్యాగాల ఫలితంగా సిద్ధించిన
స్వాతంత్య్రాన్ని పరిపూర్ణం చేసి,
జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తోంది భారత రాజ్యాంగం.
ఆ రాజ్యాంగం అమల్లోకి రోజే గణతంత్ర దినోత్సవం.
హ్యాపీ రిపబ్లిక్ డే.

గణతంత్ర దినాన్ని ఆదరించేందుకు శుభాకాంక్షలు! ఈ అద్వితీయ దినంలో, మన గౌరవాన్ని మరియు అభిమానాన్ని ఆత్మీయులతో పంచుకొనండి.

ప్రజాసత్తాక దినోత్సవ శుభాకాంక్షలు! ఈ స్వాతంత్ర్య దినంలో, మనం అమర్ని కాని సమృద్ధికి సాగని దృష్టికోనం కలగలండి.

Republic Day Wishes In Telugu
Republic Day Wishes In Telugu

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా…
మన సమరయోధులను స్మరించుకుందాం
మన వారసత్వాన్ని కాపాడుకుందాం
మనదేశాన్ని చూసి గర్వపడదాం
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

గణతంత్ర దిన శుభాకాంక్షలు! ఇది ప్రతి భారతీయుడికి ఒక ఆనంద భరిత దినం. మనం ఎల్లప్పుడూ గర్వంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

జాతులు వేరైనా, మతాలు వేరైనా
భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే.
హ్యాపీ రిపబ్లిక్ డే.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన
గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని
ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా,
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా
నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ… హ్యాపీ రిపబ్లిక్ డే

సమరయోధుల పోరాట బలం…
అమర వీరుల త్యాగఫలం..
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం…
మన గణతంత్ర దినోత్సవం…
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని
భరతజాతి సంపూర్ణ స్వేఛ్ఛను పొందిన దినం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా..
భారతదేశ జెండా.. అందరికీ అండ..
నింగిలో ఎగిరి జెండా.. అందరూ మెచ్చే జెండా..
మనందరిలో ఆశలు రేపిన జెండా’..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం.. అమరవీరుల త్యాగఫలం.. ఆంగ్లేయులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం’ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘భరతమాత కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. అందరికీ ఇవే మా వందనాలు’ మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా.. ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు’ మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బుహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా..
– అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను..
సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు..’
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ వందనములు..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే..
కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం

Happy Republic Day Wishes In Telugu

Happy Republic Day Wishes In Telugu
Happy Republic Day Wishes In Telugu

దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జండా మనదే.. నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే.. ఎన్ని బేధాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళా..

ఈ ప్రత్యేకమైన రోజున,
మన స్వరాజ్యకర్తలు మనకందించిన స్వేచ్ఛను,
విలువలను సంరక్షిస్తామని,
భావితరాల శ్రేయస్సుకు తోడ్పడుతామని
మనదేశ సాక్షిగా వాగ్ధానం చేద్దాం.

మీ స్వేచ్ఛను ఆస్వాదించండి
మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన
అమర త్యాగాలను గౌరవించండి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘భరతమాత కోసం తమ ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ ఇవే మా వందనాలు’
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘భరతమాత కోసం తమ ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ ఇవే మా వందనాలు’
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

‘ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

Rudra

Rudra Chanchal, who is associated with blogging field since last 5 years, loves to write in Deshjagat.com, he remains aware of the latest updates related to it and is very keen to give information to people about Deshjagat.com.

Leave a Comment