Top 20 Independence Day Wishes in Telugu | స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Hello friends, if you are looking for Independence Day Wishes in Telugu, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు then you are at the right page. Here you will find wishes and images also.

Independence Day Wishes in Telugu

Independence Day Wishes in Telugu
Independence Day Wishes in Telugu

భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మనుషులను చంపొచ్చు. కానీ ఆలోచనలను చంపలేము. ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి. కానీ ఆలోచనలు జీవించే ఉన్నాయి.”- భగత్​ సింగ్​.

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మనం ఎప్పుడు తలెత్తుకునే ఉండాలని మన పూర్వికులు చెప్పారు. మనం మన జీవితాలను గౌరవంతో గడుపుదాము. శాంతి భద్రతలను కాపాడుదాము. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Independence Day Wishes in Telugu
Independence Day Wishes in Telugu

భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం..
భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం..
భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మీ రక్తం మరగకపోతే, మీ నరాల్లో పారుతోంది రక్తం కాదు, నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే, యువత ఉండి ఎందుకు?”- చంద్రశేఖర్​ ఆజాద్​.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతి తల్లుల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఉండే ప్రేమ, త్యాగాలపైనే దేశ గొప్పతనం ఆధారపడి ఉంటుంది,”- సరోజిని నాయుడు.

మన దేశం ఈ రోజును జరుపుకోవడానికి వేల మంది తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువవద్దు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వరాజ్యం మన జన్మ హక్కు. మనల్ని మనం పాలించుకుంటున్నాం. మన స్వేచ్ఛను ఎవరూ హరించలేరు. మనది మహోన్నత దేశం. స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయులకు వందనాలు తెలుపుతూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నెత్తుటి చుక్క రాలకుండా స్వాతంత్య్ర సాధించడం భారతీయులకే చెల్లింది. సమరయోధుల త్యాగనిరతిని కీర్తిస్తూ… స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం.

స్వేచ్ఛ మనతో ఉంది. దేశభక్తి అణువణువూ నిండివుంది. భారతీయులు సగర్వంగా తలెత్తుకునే రోజుకి స్వాగతం చెబుతూ… అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Independence Day Wishes in Telugu
Independence Day Wishes in Telugu

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

నేటి మన స్వాతంత్ర్య సంభరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Was this article helpful?
YesNo
Rudra

Rudra Chanchal, who is associated with blogging field since last 5 years, loves to write in Deshjagat.com, he remains aware of the latest updates related to it and is very keen to give information to people about Deshjagat.com.

   

Leave a Comment